Home » Canada
విదేశాల్లో జరిగే ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు కీలక భూమిక పోషిస్తున్నారు. అత్యున్నత స్థాయి పదవులకు పోటీదారులుగా నిలుస్తున్నారు. తాజాగా కెనడా దేశంలోని బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్ ముఖ్యమంత్రి పదవికి జరిగే ఎన్నికల్లో తమిళనా�
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) ప్రస్తుతం ప్రమాదకర స్థితిలో ఉందని రష్యా అంతరిక్ష సంస్థ ‘రోస్కాస్మోస్’ చీఫ్ యూరి బోరిసోవ్ వ్యాఖ్యానించారు. దాన్ని ఎక్కువ కాలం ఉపయోగించలేమని అన్నారు. రష్యా సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించనుందన్
దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ తయారు చేసే బేబీ పౌడర్ అమ్మకాలు వచ్చే ఏడాది నుంచి నిలిచిపోనున్నాయి. ఈ మేరకు సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది.
కెనడాలో 10లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీ అయినట్లు సర్వే వెల్లడించింది. మే 2021 తర్వాత నుంచి ఉద్యోగాలు చాలా వరకూ ఖాళీ అయినట్లు తెలిసింది. మే 2022కు సంబంధించి నిర్వహించిన లేబర్ ఫోర్స్ సర్వేలో పరిశ్రమల్లో శ్రామిక కొరత ఏర్పడినట్లు తెలిపింది.
కెనడాలో 10 లక్షల ఖాళీ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ సంఖ్య రానున్న రోజుల్లో మరింత పెరగొచ్చని ఆ సర్వే పేర్కొంది. 2021 మేలో 3 లక్షలుగా ఉన్న ఈ ఖాళీలు ఏడాది గడిచేనాటికి ఇంత పెద్ద మొత్తంలో పెరగడం గమనార్హం. కెనడాలో ఇప్పటి వరకు ఉన్న జాబ్ వేకెంట్ రేటులో ఇదే అత్యధికం
కామన్వెల్త్ గేమ్స్2022లో భారత్ దూసుకుపోతోంది. కామన్వెల్త్ గేమ్స్ లో భారత హాకీ జట్టు ఘన విజయం సాధించింది. కెనడాపై ఏకంగా 8-0 తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో భారత హాకీ జట్టు పూల్-బీ టాపర్గా నిలిచింది.
ఉద్యోగం నుంచి తొలగించారన్న కోపంతో లగ్జరీ ఇళ్ళను ఎక్స్కవేటర్తో కూల్చేశాడు ఓ వ్యక్తి. ఇందుకు సంబంధించిన దృశ్యాలను స్థానిక వ్యక్తి ఒకరు స్మార్ట్ఫోన్లో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది. కెన�
టొరంటో మెట్రోపాలిటన్ విశ్వవిద్యాలయం తరపున ఈ ఫిలిం ఫెస్టివల్ ని నిర్వహిస్తున్న అగాఖాన్ మ్యూజియం హిందువులకు క్షమాపణలు చెప్తూ ఓ నోట్ ని విడుదల చేసింది. ఇందులో..............
ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కొవిడ్-19 వ్యాక్సిన్ వేసుకునే వాళ్లు లేక కోటి 36లక్షల డోసులు చెత్త బుట్టలోకి చేరనున్నాయి. 2020లో కెనడా ఆస్ట్రాజెనెకా 2కోట్ల కొవిడ్ వ్యాక్సిన్ డోసులు కావాలని ఆర్డర్ పెట్టింది. వీటిలో 23లక్షల మంది మార్చి నుంచి జూన్ వరకూ ఒక
వాయువ్య కెనడియన్ గోల్డ్ మైన్లో (బంగారం గని) అరుదైన మమ్మీ అవశేషాలను గుర్తించారు. స్థానిక ట్రొండెక్ హ్వెచిన్ ఫస్ట్ నేషన్ సభ్యులు దీనిని కనిపెట్టారు. ఇది ఒక ఆడ జంతువుగా గుర్తించారు. ఈ మమ్మీ అవశేషాలు ప్రపంచంలో ఇప్పటి వరకు కనుగొనబడని అత్యద్భుతమ