Capital Area Villages

    రాజధాని గ్రామాల్లో నారా లోకేష్

    December 26, 2019 / 03:10 AM IST

    ఇవాళ(26 డిసెంబర్ 2019) ఉదయం పది గంటలకు రాజధాని గ్రామాల్లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించనున్నారు. రాజధాని అమరవతిలోనే కొనసాగించాలి అంటూ ఉద్యమం చేస్తున్న రైతులకు, రైతు కూలీలకు సంఘీభావంగా లోకేష్ ప్రతి గ్రామంలో తిరగనున్నారు. ఉ�

10TV Telugu News