Home » Car Accident
యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కారును ప్రమాదవశాత్తూ మరో వాహనం ఢీ కొట్టింది. దీంతో జెలెన్ స్కీకి స్వల్పగాయాలు అయ్యాయని ఆయన ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు. ఇవాళ తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. జెలెన్ స్కీ ఖార్కివ్ ప్రాంతం నుంచి కీవ�
ఉత్తర ప్రదేశ్ లోని మెయిన్ పురిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక రాజకీయ నాయకుడికి చెందిన కారును, లారీ 500మీటర్ల దూరం లాక్కెళ్ళింది.
ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. నైనిటాల్ జిల్లాలోని రాంనగర్ ప్రాంతంలో ఓ కారు ధేలా నదిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో తొమ్మిదిమంది మృతి చెందారు.
ఉత్తరాఖండ్‌లోని రామ్‌నగర్‌కు చెందిన ఒక కుటుంబం బరేలిలోని దర్గాలో ప్రార్థనలు జరిపేందుకు కారులో బయలుదేరింది. మంగళవారం ఉదయం కారు అహ్లాద్‌పూర్ చౌకి ప్రాంతానికి రాగానే కారు టైరు పేలిపోయింది.
బిహార్ పూర్ణియా జిల్లాలోని కంజియా గ్రామంలో ఘోర ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన ఓ స్కార్పియో వాహనం..చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎనిమిదిమంది ప్రాణాలు కోల్పోయారు. గా ఈ ప్రమాదం నుంచి ఇద్దరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి జోగి రమేశ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం పెల్లూరు వద్ద ఆయన కారు ప్రమాదానికి గురైంది.
ప్రమాదంలో కారు మూడు పల్టీలు కొట్టింది. నుజ్జు నుజ్జు అయ్యింది. కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు.
కారుని నిర్లక్ష్యంగా డ్రైవర్ వెనక్కి తీశాడు. దీంతో మూడేళ్ల చిన్నారి సిరి.. కారు టైర్ కింద పడి నలిగిపోయింది.
ఎల్లా హోటల్ బయట చెట్లకు నీరు పోస్తున్న మహిళను వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. దీంతో ఆమె స్పాట్ లోనే చనిపోయింది. కారు ఐదారు పల్టీలు కొట్టినట్లుగా పోలీసులు చెబుతున్నారు.
విజయవాడ-హైదరాబాద్ -65వ జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొన్న ఘటనలో ఒక చిన్నారి సహా నలుగురు మృతి చెందారు.