Home » CBRT
తెలంగాణలో నేడు ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్ నియామక పరీక్ష జరుగనుంది. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో 56 కేంద్రాలలో పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష ఉంటుంది.