TSPSC : నేడు తెలంగాణలో ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ ఎగ్జామ్

తెలంగాణలో నేడు ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్‌ నియామక పరీక్ష జరుగనుంది. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో 56 కేంద్రాలలో పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష ఉంటుంది.

TSPSC : నేడు తెలంగాణలో ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ ఎగ్జామ్

TSPSC

Updated On : November 7, 2022 / 7:40 AM IST

tspsc : తెలంగాణలో నేడు ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్‌ నియామక పరీక్ష జరుగనుంది. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో 56 కేంద్రాలలో పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష ఉంటుంది.

IMF Warns..Recession : ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ .. కోట్ల సంఖ్యలో ఉద్యోగాలు ఊడిపోయే ఛాన్స్.. అన్నింటికి సిద్ధమవ్వాలని సూచిస్తున్నIMF

కంప్యూటర్‌ ఆధారిత రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (CBRT) పద్ధతిలో టీఎస్‌పీఎస్సీ ఈ పరీక్షను నిర్వహిస్తుంది. రాష్ట్రంలో మొత్తం 24 పోస్టులకు గానూ 16,381 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.