Home » TSPSC
తెలంగాణలోని 33 జిల్లాల్లోని 1,401 పరీక్షా కేంద్రాలలో జూనియర్ అసిస్టెంట్, ఎల్డీ స్టెనో, టైపిస్ట్, జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ గ్రూప్ 3 పరీక్ష నిర్వహించింది.
పురుషుల్లో వెంకట్ హర్షవర్ధన్, మహిళల్లో లక్కిరెడ్డి వినీషా రెడ్డి ఫస్ట్ ర్యాంక్ సాధించారు.
గ్రూప్-1 పోస్టుల నియామకాలు ముగిశాక, గ్రూప్-2, అనంతరం గ్రూప్-3 పరీక్షల రిజల్ట్స్ విడుదల చేయాలని టీజీపీఎస్సీ యోచిస్తోంది.
TSPSC Group 3 Exam : తెలంగాణ గ్రూప్ 3 రిక్రూట్మెంట్ పరీక్ష 2024 కోసం ప్రొవిజనల్ ఆన్సర్ కీని త్వరలో విడుదల చేయనుంది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఆన్సర్ కీని చెక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
TSPSC Group 4 Results : గ్రూపు 4 పరీక్ష ప్రొవిజనల్ ఆప్షన్ జాబితా విడుదల అయింది. అభ్యర్థులు (tspsc.gov.in)లో అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేసి చెక్ చేసుకోవచ్చు.
TSPSC Group III Admit Card : నవంబర్ 10న వివిధ గ్రూప్- III స్థానాలకు అడ్మిషన్ కార్డ్‌లను విడుదల కానున్నాయి. గ్రేడ్-3 స్థానాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ అడ్మిట్ కార్డ్‌లను పొందవచ్చు.
TSPSC Group 3 Exam Dates : తెలంగాణ గ్రూపు 3 పరీక్ష ఫుల్ షెడ్యూల్ విడుదల అయింది. గ్రూపు 3 పరీక్ష నవంబర్ 17, నవంబర్ 18 తేదీలలో జరుగనుంది.
TSPSC Group 1 Prelims : త్వరలోనే గ్రూపు ప్రిలిమినరీ కీ విడుదల చేస్తామని టీజీపీఎస్సీ ఒక ప్రకటనలో వెల్లడించింది. అక్టోబర్ 21 నుంచి గ్రూపు-1 మెయిన్స్ పరీక్ష జరుగనుంది.
గతంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు పకడ్భందీ ఏర్పాట్లు చేపట్టారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు.
TSPSC Group-1 Exam Application Date : గ్రూపు-1 పరీక్ష దరఖాస్తు గడువు తేదీని తెలంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పొడిగించింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ ఒక ప్రకటనలో వెల్లడించింది.