Home » central coalfields limited
భర్తీ చేయనున్న ఖాళీల్లో ట్రేడ్ అప్రెంటిస్ 536, ఫ్రెషర్ అప్రెంటిస్ 72 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. ఫ్రెషర్ అప్రెంటిస్లకు పదోతరగతి, 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 27 �
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అప్రెంటిస్ పోస్టు ఆధారంగా పదో తరగతితో పాటు సంబంధిత స్పెషలైజేషన్లో ఐటీఐ లేదా ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు 18 నుంచి 27 ఏళ్లలోపు, ఫ్రెషర్ అప్రెంటిస్ పోస్టులకు 18 నుంచి 21 ఏళ్లు ఉండాలి.