Home » central government schemes
అసంఘటిత రంగాల ప్రజలకోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం అటల్ పెన్షన్ యోజన. ఈ పథకం కింద ప్రతి నెల కొద్దీ మొత్తంలో నగదు జమచేసుకుంటే.. 60 ఏళ్ళు దాటిన తర్వాత నెలకు రూ.1,000 నుంచి 5,000 వరకు పెన్షన్ పొందవచ్చు. ఈ పథకంలో చేరాలి అంటే 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు వా�