Home » cgo complex
ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పండిట్ దీన్ దయాల్ అంత్యోదయ భవన్ లోని సీజీవో కాంప్లెక్స్ లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది 25 ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. బుధ�