Home » Chalo Pragati Bhavan
కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై పోలీసు కేసు నమోదైంది. పోలీసు విధులకు ఆటంకం కలిగించి, విధి నిర్వాహణలో ఉన్న అధికారితో దురుసుగా ప్రవర్తించినందుకు, ఎస్.ఐ నవీన్ రెడ్డి కంప్లయింట్ మేరకు రేవంత్ రెడ్డిపై ఐపీసీ సెక్షన్ 341, 332, 353 కింద నాన్ బెయిలబుల్ కేసు బ�