Chamanti Farming

    సంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా చామంతి సాగు 

    November 9, 2024 / 03:40 PM IST

    Chamanti Farming : రైతు మార్కెట్ ను క్షుణ్ణంగా గమనిస్తే చాలు... వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దుకోవచ్చు. దీన్నే తూచా తప్పకుండా పాటిస్తున్నారు అనంతపురం జిల్లా, నార్పుల మండలం, వెంకటాం  గ్రామానికి చెందిన రైతు రఫీ.

10TV Telugu News