Home » Chandrababu Naidu
కుంభకోణంలో లోకేశ్ పాత్రపై విచారిస్తాం
చంద్రబాబు అరెస్ట్‌పై పవన్ సంచలన వ్యాఖ్యలు
నారా చంద్రబాబు భువనేశ్వరిలో పెళ్లి రోజు రేపే..అంటే సెప్టెంబర్ 10న నారా చంద్రబాబు భువనేశ్వరిల 42 పెళ్లి రోజు. రేపు పెళ్లి రోజు అనగా చంద్రబాబును ఈ రోజు సీఐడీ పోలీసలు అరెస్ట్ చేశారు.
చంద్రబాబు అరెస్టుపై న్యాయవాదులతో లోకేశ్ సమీక్షించారు. చంద్రబాబును పోలీసులు ఎక్కడికి తీసుకొస్తే అక్కడికి వెళ్లే యోచనలో లోకేశ్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యింది. ఒక విజనరీ లీడర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన విధానం అప్రజాస్వామికం.ఏపీలో ఉన్నఅంబేద్కర్ విగ్రహాలన్నీ కూడా తాను రాసిన రాజ్యాంగం చచ్చిపోతున్నందుకు బాధ పడుతున్నాయి.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ హుటాహుటిన అమరావతికి వస్తుండడం చర్చనీయాంశంగా మారింది.
Kesineni Nani Letter: టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్ (Chandrababu Arrest) విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని కేంద్రానికి విజయవాడ (Vijayawada) ఎంపీ కేశినేని నాని లేఖలు రాశారు. ఈ మేరకు శనివారం రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోం మంత్రికి విడివిడిగా కేశినేని నాని లేఖలు పంపిం�
స్కిల్ డెవలప్ మెంట్ లో రూ.550 కోట్ల కుంభకోణం జరిగింది. ఈ స్కామ్ లో చంద్రబాబు ప్రధాన సూత్రధారిగా ఉన్నారు అందుకే అరెస్ట్ చేశాం అని ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్ తెలిపారు.
అరెస్ట్ అయిన తండ్రి వద్దకు వెళ్లకూడదని పోలీసులు అడ్డుకోవటంతో నారా లోకేశ్ రోడ్డుమీదనే బైఠాయించి నిరసన చేస్తారు. చంద్రబాబును అరెస్ట్ చేయటం..లోకేశ్ ను అడ్డుకోవటంతో పోలీసుల తీరు పట్ల టీడీపీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు నిరసనలు ప్రారంభించాయి. దీంతో..పోలీసులు వారిని ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్నారు. హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు కీలక నేతలను అదుపులోకి తీసుకున్నా�