Home » Chandrababu public meeting
నేను ఒక సీనియర్ నాయకుడిని, నన్ను అవమానించే సాహసం 40ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఎవరు చేయలేదు. కానీ జగన్ ప్రభుత్వం వచ్చాక అసెంబ్లీకి పోతే అవమానించారు. చివరికి నా భార్యను కూడా అవమానించారు. నేను ఆరోజు ఒక నిర్ణయం చేసుకున్న ఇది గౌరవ సభకాదు కౌరవ సభ అని. మళ�