Home » Chandrababu
అమిత్ షాతో చంద్రబాబు భేటీ
టీడీపీని కలుపుకుంటే జాతీయ స్థాయిలో ఎన్డీఏ బలం పెరుగుతుందన్న భావనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు అధిష్టానం పెద్దలతో చంద్రబాబు భేటీపై తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలు అయోమయంలో ఉన్నారు.
బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఏకమవుతున్న నేపథ్యంలో ఎన్డీఏను బలపరిచే పనిలో ఆ పార్టీ అధిష్టానం నిమగ్నమైంది. పాత మిత్రులను బీజేపీ మరోసారి దగ్గరకు చేర్చుకుంటోంది.
చంద్రబాబు ఢిల్లీ పర్యటన, జనసేన పవన్ కల్యాన్ ‘వారాహి’యాత్ర, సభల్లో పాల్గొనేందుకు ఏపీకి ఢీల్లీ అగ్రనేతలు రాక, ప్రభుత్వ కార్యక్రమాలతో వైసీపీ, ఇలా ఏపీలో వాతావరణ ముందస్తు ఎన్నికలకు సంకేతమా?
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయ పరిస్థితులు, పొత్తులు,విభజన అంశాలపై చర్చ జరుగుతున్న వేళ చంద్రబాబు షాతో భేటీ వెనుక ఆంతర్యం ఏమిటి? ఎన్డీయే ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేసిన తరువాత చంద్రబాబు తొలిసారి అమీషాతో భేటీ వెనక ప్లాన్ ఏంటీ..?
ఎన్నికల ముందు రిలీజ్ చేయాల్సిన మ్యానిఫెస్టోని.. చంద్రబాబు ఏడాది ముందే ప్రజల్లోకి వదలడం, అందులో కురిపించిన హామీలపై ఏపీ మొత్తం చర్చ జరగడంతో.. వైసీపీకి ఇరకాటంలో పడేసినట్లయింది.
"రైతులను సంపద సృష్టిలో భాగస్వామ్యం చేయాలనుకున్నాం. రాజధాని కంటిన్యూ అయి ఉంటే ఇప్పటికే రూ. 2 లక్షల కోట్ల సంపద వచ్చుండేది" అని చంద్రబాబు అన్నారు.
చంద్రబాబు రాజమండ్రిలో ఒక స్టోర్ డ్రామా క్రియేట్ చేశారు..దాని పేరు మహానాడు. మహానాడులో మేనిఫెస్టోను ఆకర్షణమైన మేనిఫెస్టోగా ప్రకటించారని..చంద్రబాబు క్యారెక్టర్ ఏంటంటే మేనిఫెస్టో పేరుతో వేషం వేస్తున్నాడు అంటూ విమర్శించారు.
వైఎస్ జగన్ మొదట చెప్పిన తమ విధ్వంస విధానాన్నే తాను, తన ప్రభుత్వం నిత్యం పాటిస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు.
టీడీపీ చంద్రబాబు పెట్టిన పార్టీ కాదు