Home » Chandrababu
బై బై బిపి
రాగులు, జొన్నలు పండించే వారికి సబ్సిడీలు కూడా అందిస్తున్నామని వెల్లడించారు. ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందాలనే ముందు చూపుతో సీఎం వైఎస్ జగన్ ఇలాంటి పథకాలు తీసుకొస్తున్నారని కొనియాడారు.
గతంలో ఏ పథకాలు కావాలన్నా జన్మభూమి కమిటీలు చెప్పాల్సిందేనని, వారికి కావాల్సిన వారికి మాత్రమే పథకాలు అందేవని అన్నారు. పేదరికం మాత్రమే కొలమానంగా తీసుకుని పథకాలు అందిస్తున్నారని పేర్కొన్నారు.
చంద్రబాబుకు మతి భ్రమించినది.ఆయన చేసిన ప్రసంగాలు చూస్తే అర్థమవుతుంది.కుప్పం, టెక్కలిలో ఇంటింటికి తిరుగుదాం. ఎవరి హయాంలో ఎక్కువ లబ్ది జరిగిందో చూద్దాం అంటూ సవాల్ విసిరారు.
పాఠశాలల నిర్వహణ పేరుతో పథకానికి కోతలు పెట్టిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు. 'విద్యారంగంపై మీ మాటలు కోటలు దాటుతున్నాయి కానీ...విద్యా ప్రమాణాలు మాత్రం గడప దాటడం లేదు' అని ఎద్దేవా చేశారు.
వైసీపీకి కౌంటరిస్తూ నోరు జారిన టీడీపీ నేత దీపక్ రెడ్డి
టీడీపీతో పొత్తుపై సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు, పవన్‌పై సీదిరి విమర్శలు
పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే నేతలంతా అలెర్ట్ గా ఉండాలి. ప్రజలను చైతన్యం చేసేలా కార్యక్రమాలు నిర్వహించాలి. భవిష్యత్తుకు భరోసా పేరుతో ప్రజల్లో చైనత్యం తేవాల్సిన సమయం ఆసన్నమైంది.
శాంతి భద్రతల విషయంలో మా ప్రభుత్వం క్లారిటీ గా ఉంది,జనసేన రౌడీల పార్టీ.పవన్ కళ్యాణ్ కోసం సుపారీ ఇవ్వాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది..?