Home » Chandrababu
ఏపీ సినిమా రెగ్యులేటరీ అమెండ్ మెంట్ ఆర్డినెన్స్ 2021 ను టేబుల్ చేయాల్సిందిగా జగన్ సర్కారును స్పీకర్ కోరారు.
ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఈ ఫలితాలతో చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసిందని, ఆయన మర్యాదపూర్వకంగా తప్పుకోవాల్సిన సమయం వచ్చిందని అన్నారు. మున
ఈ ఫలితాలను చూసి టీడీపీ బాధపడట్లేదని, సంతోషిస్తున్నామని అచ్చెన్నాయుడు అన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని, తమకు 13 శాతం ఓట్లు పెరిగాయని చెప్పారు. కుప్పం గెలుపును లెక్కలోకి..
చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కుప్పం కంచుకోటను బద్దలు కొట్టింది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
కుప్పం మున్సిపాలిటీ పోలింగ్లో దొంగ ఓట్లు వేస్తున్నట్లుగా వస్తున్న ఆరోపణలపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నెల్లూరు కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓట్లు వేసేందుకు ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు.
ఏపీలో 12 మున్సిపాలిటీలకు ఎన్నికలకు జరుగుతున్నా.. అందులో కుప్పంపై మాత్రమే అందరి దృష్టి పడింది. చంద్రబాబు నియోజక వర్గం కావడంతో రాష్ట్రం మొత్తం ఆసక్తి రేపుతోంది.
జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు చిన్నారులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ కుప్పంలో పర్యటించనున్నారు. శుక్రవారం బండశెట్టిపల్లిలో ఏర్పాటు బహిరంగ సభలో లోకేష్ ప్రసంగించనున్నారు.
ఎయిడెడ్ విద్యాసంస్థల విషయంలో ప్రభుత్వం స్పష్టతతో ఉందని అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.