Home » Chandrababu
Union Home Minister Amit Shah Phone Call To Chandrababu Naidu
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నేడు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసే అవకాశం ఉంది. ఏపీలోని తాజా పరిస్థితులను చంద్రబాబు.. కేంద్రం దృష్టికి తీసుకెళ్తున్నారు.
టీడీపీ సీనియర్ నేత కాట్రగడ్డ బాబు కన్నుమూశారు. శనివారం మధ్యాహ్నం అతడికి గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనపై, వైసీపీ ఎంపీలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో చేపట్టిన దీక్ష కార్యక్రమం ముగిసింది. 36 గంటలు దీక్ష చేసిన చంద్రబాబు శుక్రవారం సాయంత్రం విరమించారు.
గుంటూరు మార్కెట్ సెంటర్ లో వైసీపీ నేతల జనాగ్రహ దీక్షలకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు.. పార్టీ నాయకురాలు లక్ష్మీ పార్వతి హాజరయ్యారు.
తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడికి నిరసనగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు చేపట్టిన 36 గంటల నిరసన దీక్ష రెండోరోజు కొనసాగుతోంది.
పట్టాభికి బెయిల్ ఇవ్వడం కంటే.. జ్యుడీషియల్ కస్టడీకి పంపడమే సరైన చర్య ని కోర్టులో వాదనలు వినపించారు ప్రభుత్వ తరఫు న్యాయవాది.
దాడి జరిగిన చోటే.. చంద్రబాబు 36 గంటల దీక్ష..!