Amaravati : టీడీపీ సీనియర్ నేత కాట్రగడ్డ బాబు కన్నుమూత
టీడీపీ సీనియర్ నేత కాట్రగడ్డ బాబు కన్నుమూశారు. శనివారం మధ్యాహ్నం అతడికి గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.

Amaravati
Amaravati : టీడీపీ సీనియర్ నేత కాట్రగడ్డ బాబు కన్నుమూశారు. శనివారం మధ్యాహ్నం అతడికి గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. సాయంత్రం కార్డియాక్ అరెస్ట్‌తో తుదిశ్వాస విడిచారు బాబు. గత 25 ఏళ్లుగా బెజవాడ నగరంలో పార్టీలో వివిధ పదవుల్లో కొనసాగారు బాబు. సామాజిక సేవలో ముందు ఉండే కాట్రగడ్డ బాబు.. దశాబ్ద కాలంగా పేదలకు ఉచిత మందుల పంపిణీ.. క్లీన్ అండ్ గ్రీన్ వంటి సేవ కార్యక్రమాలు చేస్తున్నారు.
చంద్రబాబు : Pattabhi Release : జైలు నుంచి విడుదలైన పట్టాభి