Home » changed many positions
ప్రియాంక గాంధీ దూకుడు విధానం, ఇటీవలి ఎన్నికల్లో సాధించిన విజయవంతమైన ఫలితాల ఆధారంగా దేశ స్థాయిలో ఆమెకు పెద్ద బాధ్యతను పార్టీ అప్పగించిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పిఎల్ పునియా అన్నారు