Home » Cheating in Petrol Bunks
హైదరాబాద్‌లో పెట్రోల్ బంకుల మోసాలు. రాష్ట్రంలోనే పెట్రో, డీజిల్ వినియోగంలో గ్రేటర్ హైదరాబాద్ వాటా సగానికి పైనే ఉంటుంది. డిస్‌ప్లేలో దగా, స్టాంపింగ్ లేకుండా బంకుల నిర్వహణ కొనసాగుతూనే ఉంది.