Home » chennai super kings
ఎమ్మెస్ ధోని నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు అంటూ ముంబయి పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ ఫోటో ద్వారా వాళ్లు ధోనీ గురించి ఏం చెప్పారు?
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం అనంతరం చోటుచేసుకున్న ఆనంద క్షణాలను గుర్తు చేసుకుంటూ రవీంద్ర జడేజా తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఆసక్తికర ట్వీట్ చేశాడు.
ఐపీఎల్ 2023 సీజన్ (IPL 2023) టైటిల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గెలుచుకుంది. చివరి బాల్ వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో విజయం సాధించడంతో సీఎస్కే జట్టు సభ్యులు సంబురాలు చేసుకున్నారు. ప్లేయర్స్, జట్టు సభ్యులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి సెలెబ�
చెన్నై సూపర్ కింగ్స్ విజయంతో ఆ జట్టు ప్లేయర్స్ సంబురాలు అంబరాన్నంటాయి. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జడేజాను తన భుజాలపైకి ఎత్తుకొని అభినందనలతో ముంచెత్తారు.
వచ్చే ఐపీఎల్ సీజన్లో ఆడే విషయంపై ధోనీ మాట్లాడుతూ.. రాబోయే తొమ్మిది నెలలు కష్టపడి తిరిగి ఒక సీజన్ ఆడటం కష్టం. అందుకు శరీరం సహకరించాలి.
ఫైనల్ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజేతగా నిలిచింది. మ్యాచ్ అనంతరం ఛాంపియన్, రన్నరప్ జట్లకు బీసీసీఐ నగదును అందించింది.
చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. ఐదోసారి ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడింది. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక టైటిళ్లు అందుతున్న ముంబై ఇండియన్స్ రికార్డును సమం చేసింది.
టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని(MS Dhoni) ఐపీఎల్(IPL)లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో 250 మ్యాచులు ఆడిన ఏకైక ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు.
అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై విజయం సాధించింది.
అహ్మదాబాద్ వేదికగా ఆదివారం గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగాల్సిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ నేటి(సోమవారం)కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే కనీసం ఈ రోజు అయినా మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న సందేహాలు అభిమానులను వెంటా�