Home » chennai super kings
చెన్నై సూపర్ కింగ్స్ సాధించింది. ఐపీఎల్ 2023 సీజన్లో ఫైనల్‌కు చేరుకుంది. చెపాక్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఐపీఎల్ 2023 ప్లే ఆఫ్స్‌లో భాగంగా చెన్నైలోని చెపాక్ వేదికగా గుజరాత్ టైటాన్స్ జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది.
పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన గుజరాత్ టైటాన్స్(Gujarat Titans), చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings,) జట్లు తొలి క్వాలిఫయర్‌లో తలపడనున్నాయి.
ధోనికి సంబంధించిన ఏదోక వార్త సోషల్ మీడియాలో నిత్యం కనబడుతూనే ఉంటుంది. తాజాగా మిస్టర్ కూల్ రేర్ ఫొటోలు ట్విటర్ లో ప్రత్యక్షమైయ్యాయి.
ధోనీ హెలికాప్టర్ షాట్‌తో ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. అయితే ఇంతకాలం ఆ షాట్ ధోని కనిపెట్టాడు అని అంతా అనుకున్నారు. కానీ సంతోష్ లాల్ అనే వ్యక్తి ధోనికి ఈ షాట్ నేర్పాడట. ఇంతకీ ఎవరా సంతోష్ లాల్?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్లో లీగ్ దశ ముగిసింది. హోరా హోరీ పోరాటాలు అభిమానులకు కనువిందు చేశాయి. చివరకు నాలుగు జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకోగా ఆరు జట్లు ఇంటి ముఖం పట్టాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించడం ద్వారా చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది.
ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ బెన్‌స్టోక్స్(Ben Stokes) స్వదేశానికి వెళ్లనున్నాడు. జూన్ 16న ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న యాషెస్ సిరీస్ సన్నద్దత కోసం ఇంగ్లాండ్ బయలుదేరనున్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్ సాధించింది. కీలక పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 77 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. దీంతో ఈ సీజన్లో ప్లే ఆఫ్స్‌కు చేరిన రెండో జట్టుగా నిలిచింది.
ఐపీఎల్ 2023లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది.