Home » Chhaava Telugu Trailer
విక్కీ కౌశల్, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఛావా’. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మార్చిన 7 తెలుగులో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.