Home » Chief Minister
రాజస్ధాన్‌లో 2,143 జంటలు ఒక్కటయ్యాయి. ఒకే వేదికపై జరిగిన సామూహిక వివాహాల్లో హిందూ, ముస్లింల వివాహాలు జరిగాయి. ఈ పెళ్లి వేడుకలు రెండు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాయి.
ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు ఇంఫాల్ లోయ, చుట్టుపక్కల ఐదు ప్రాంతాలపై తిరుగుబాటుదారులు ఏకకాలంలో దాడి చేసినట్లు భద్రతా వర్గాలు తెలిపాయి. సెక్మై, సుగ్ను, కుంబి, ఫాయెంగ్, సెరౌ సహా మరిన్ని ప్రాంతాల్లో కాల్పులు జరుగుతున్నాయని, వీధుల్లో గుర్తు త�
కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్లు మొదటి నుంచి ప్రచారం జరిగింది. చివరికి అదే జరిగింది. సిద్ధరామయ్య పేరునే పరిశీలకులు కాంగ్రెస్ అధిష్ఠానానికి సూచించారు. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేల అభిప్రాయాలను ఏఐసీసీ పరిశీలకుల
గత 45 ఏళ్లలో ఐదేళ్లు సీఎంగా పనిచేసిన ఒకే ఒక్కడు సిద్ధరామయ్యనే సీఎంగా ఎంపిక చేసింది హస్తం పార్టీ అధిష్టానం. ఈ ఎంపికలో సోనియాగాంధీయే ప్రధాన పాత్ర వహించారు. సోనియా సిద్ధరామయ్య పేరును ఖరారు చేయటంలో కీలక పాత్ర వహించారు.రంగంలోకి రాహుల్ దిగినా సోన�
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యే!
224 మంది సభ్యుల సభలో కాంగ్రెస్ పార్టీ 135 సీట్లను కైవసం చేసుకుంది. దీంతో దక్షిణాది అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రాన్ని బీజేపీ కోల్పోయింది. 2018 రాష్ట్ర ఎన్నికలలో 104 స్థానాలు గెలిచిన బీజేపీ.. ఈ ఎన్నికల్లో 66 స్థానాలను మాత్రమే గెలుచుకుంది
విజయోత్సవ సభకు సంబంధించి ట్విట్టర్లో కాంగ్రెస్ పార్టీ షేర్ చేసిన వీడియోను ఆధారంగా చేసుకుని, ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయనే అంటున్నారు. ఇంతకీ ఎవరాయన అంటే.. విజయోత్సవ సభలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖ
శుక్రవారం సాయంత్రం సంగ్లి జిల్లాలో మీడియా సమావేశంలో పాల్గొన్న అథవాలె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘చాలా రోజులుగా రాష్ట్రంలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అనేక కొత్త నిర్ణయాలు వచ్చాయి. అనేక మార్పులు జరిగాయి. నాకు కూడా ముఖ్యమంత్రి అవ్వాలని ఉ�
కోహిమాలోని రాజ్‌భవన్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో నీఫియు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ పాల్గొన్నారు.
ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థిగా పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వారిలో బిహార్ సీఎం నితీష్ కుమార్ ఒకరు. గతంలో కూడా ఆయన పేరు ప్రధాని పదవి అభ్యర్థిగా ప్రచారం జరిగింది. అయితే, ఇంతకాలం నితీష్ కుమార్ ఈ అంశంపై మాట్లాడలేదు. తాజాగా దీనిపై నితీష్ కుమ�