Chilakaluripet rural police station

    రాజధాని రైతులకు పోలీసుల నోటీసులు

    January 3, 2020 / 02:20 AM IST

    అమరావతి ప్రాంతం వెలగపూడి, మల్కాపురం గ్రామాల్లో పోలీసులు ఇచ్చిన నోటీసులు కలకలం రేపాయి. పలువురు రైతులకు పోలీసులు గురువారం రాత్రి నోటీసులు జారీ చేశారు. కేసులు ఉన్నందున పోలీస్‌ స్టేషన్‌కు రావాలంటూ నోటీసులిచ్చారు. దాదాపు 15 మందికి పైగా రైతులు, ర�

10TV Telugu News