Home » China Spy Balloon
అమెరికా గగనతలంపై కనిపించిన చైనా గూఢచార బెలూన్ ను అమెరికా సైన్యం పేల్చివేసిన విషయం విధితమే. భారీకాయం కలిగిన బెలూన్ శిథిలాలు అట్లాంటిక్ మహాసముద్రంలో పడ్డాయి. వాటిని అమెరికా నౌకాదళం బయటకు తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను రిలీజ్ చేసి�
శనివారం సాయంత్రం అట్లాంటిక్ సముద్ర తీరంలో బెలూన్ను అమెరికా ఎఫ్-22 విమానం నుంచి మిస్సైల్ ప్రయోగించి పేల్చివేసింది. అయితే, అమెరికా చర్యపై డ్రాగన్ కంట్రీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో అమెరికాపై తగిన విధంగా స్పందిస్తామని చైనా హెచ్చరించింద�