Home » China tensions
వాస్తవాదీన రేఖతో పాటు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి భారత్, చైనా 2020 నుంచి అనేక రౌండ్ల సైనిక, దౌత్యపరమైన చర్చలు జరిపాయి. ఇవి అంతగా ఫలించలేదు.