Home » China Warning
దక్షిణ చైనా సముద్రంతో పాటు తైవాన్, భారత్తో డ్రాగన్ దేశం వ్యవహరిస్తోన్న తీరుపై ఇటీవల అమెరికా ఆందోళన వ్యక్తం చేసిన విషయంపై చైనా స్పందించింది. అమెరికా తీరు సరికాదని చెప్పుకొచ్చింది.
చైనాలోని షాంగై పట్టణవాసులకు స్థానిక ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేశాయి. కొవిడ్-19 కారణంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో అక్కడి ప్రజల భద్రత మేరకు పలు ఆంక్షలు విధించారు.