Home » Chiranjeevi Rare Photos
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాదితో 68 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు. ఈ పుట్టినరోజు సందర్భంగా చిరు పుట్టిన దగ్గర నుంచి కొన్ని అరుదైన ఫోటోలు మీకోసం.
మెగాస్టార్ చిరంజీవి రేర్ పిక్ నెట్టింట చక్కర్లు కొడుతోంది..