Home » Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును ఘనంగా నిర్వహించేందుకు మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు కూడా రెడీ అవుతున్నారు. మెగాస్టార్ బర్త్‌డే కానుకగా గాడ్‌ఫాదర్ చిత్రం నుండి టీజర్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించినప్పటి నుండి ఈ సిని�
మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు వింటే చాలు రెండు తెలుగు రాష్ట్రాలకి ఒక జోష్ వస్తుంది. మెగాస్టార్ సినిమా రిలీజ్ అవుతుందంటే ప్రతి థియేటర్ దగ్గర ఒక ఉత్సవమే జరుగుతుంది. ఇటీవల కొన్ని సినిమాలని ఇప్పటి టెక్నాలజీకి అనుగుణంగా మార్చి.................
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘గాడ్‌ఫాదర్’ ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఈ సినిమాను దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా
రాజకీయాలపై అశ్విని దత్ మాట్లాడుతూ.. ''ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు నేను కృష్ణగారితో ‘అగ్నిపర్వతం’ సినిమా చేస్తున్నాను. కృష్ణగారేమో అప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నారు. నేను అప్పటికే ఇంకా కొన్ని సినిమాలు ఒప్పుకొని ఉన్నా. ఆ సమయంలో రాజకీయాల్�
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం గాడ్‌ఫాదర్ కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నుండి మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా ఓ మెగా ట్రీట్ ఖచ్చితంగా ఉంటుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.
నేడు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సినీ సెలబ్రిటీలు తమ ఇళ్ల వద్ద జెండాలు ఎగురవేసి ఆ ఫొటోలని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ అభిమానులకు, ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.
ఆగస్టు 12 రాఖీ పౌర్ణిమ కావడంతో అందరూ తమ సోదరీమణులతో రాఖీ కట్టించుకొని స్వీట్ తినిపించుకొని గిఫ్టులు ఇచ్చారు. సెలబ్రిటీలు కూడా తమ సోదరీమణులతో రాఖీ సెలబ్రేషన్స్ చేసుకొని వాటిని ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఇక సినిమాలు ఆపేయాలి అనుకుంటే నా చివరి సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 అవ్వాలనుకుంటున్నాను అని తెలిపారు. అయితే అది ఎవరితో తీయాలి అనుకుంటున్నారో........
వరుస సినిమాలతో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ గా ఇలా మాస్, క్లాస్ ఫొటోషూట్ లో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో మనకు తెలిసిందే. ఈ సినిమా ప్రీమియర్ షోను హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో ప్రదర్శించారు.