Home » Chiranjeevi
తెలుగుతెరపై రెబలియన్ రోల్స్ చేసి ప్రేక్షకుల చేత రెబల్ స్టార్ అని పిలిపించుకున్న నటుడు కృష్ణంరాజు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. కృష్ణంరాజు మరణవార్త తెలుసుకున్న చిరంజీవి, బా�
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘గాడ్‌ఫాదర్’ కోసం మెగా ఫ్యాన్స్ ఏ రేంజ్లో వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేస్తుండటంతో మెగా అభిమానులు ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆతృతగా ఉన్నారు.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘గాడ్‌ఫాదర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తుండగా, మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’కు తెలుగు రీమేక్‌గా ఈ సినిమా �
చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో 50 సార్లకు పైగా రక్తదానం చేసిన రక్తదాతలకు రాజ్‌భవన్ లో తెలంగాణ గవర్నర్ తమిళిసై చేతులమీదుగా చిరు భద్రతా కార్డులని అందించారు. ఈ కార్డులతో పాటు రక్తదాతలను సత్కరించి లైఫ్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీలన
తాజాగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో 50 సార్లకు పైగా రక్తదానం చేసిన రక్తదాతలకు రాజ్‌భవన్ లో తెలంగాణ గవర్నర్ తమిళిసై చేతులమీదుగా చిరు భద్రతా కార్డులని అందించారు. ఈ కార్డులతో పాటు రక్తదాతలను సత్కరించి.............
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రాల్లో ‘గాడ్‌ఫాదర్’, ‘భోళాశంకర్’లతో పాటు మరో సినిమా కూడా ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగా 154 ప్రాజెక్టు ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జర�
ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్టుగా వచ్చిన చిరంజీవి మంచి కథలు రాసి కంగారు లేకుండా జాగ్రత్తగా సినిమాలు తెరకెక్కించాలని డైరెక్టర్లకు క్లాస్ పీకారు.
బుధవారం వినాయకచవితి కావడంతో ప్రజలంతా పండుగని ఘనంగా జరుపుకున్నారు. మన హీరోలు, హీరోయిన్లు, సెలబ్రిటీలు కూడా వినాయకచవితిని ఘనంగా సెలబ్రేట్ చేసుకొని ఫొటోలు, వీడియోలు అభిమానుల కోసం సోషల్ మీడియాలో షేర్ చేశారు.
జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ కథ, మాటలు అందించిన 'ఫస్ట్ డే ఫస్ట్ షో' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి ముఖ్యఅతిధిగా విచ్చేశారు.
చిరంజీవి ఈ ఈవెంట్లో సినిమా ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడుతూ.. ''ఇటీవల జనాలు థియేటర్స్ కి రావట్లేదు అంటున్నారు. ఏవేవో కారణాలు చెప్తున్నారు. కానీ అది చాలా తప్పు. సినిమా కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు.........