Home » Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. మరి థియేటర్స్ భోళా మ్యానియా ఎలా ఉంది..?
అలాగే, నాగబాబు కూడా స్పందించారు. శుక్రవారం భోళా శంకర్ విడుదల కాబోతుందని, ఈ సినిమా బృందానికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నానని అన్నారు.
ఒక డిస్ట్రిబ్యూటర్ 30 కోట్ల రూపాయలు పోగొట్టుకుని రోడ్ మీద ఉన్నాడని నిర్మాత నట్టి కుమార్ చెప్పారు.
చిరంజీవి చేసిన కామెంట్స్ పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రియాక్షన్. ఆకాశం నుంచి ఊడి పడలేదు..
భోళా శంకర్ మూవీ విడుదలపై వివాదం
అంతేగానీ, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద పడతారేంటి? అని చిరంజీవి వ్యాఖ్యానించారు.
ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో..
ఆయన ఫొటో కోసం పడిగాపులు కాసినోళ్లు కూడా ఆయన మీద కారు కూతలు కూస్తున్నారని నాగబాబు అన్నారు.
చిరంజీవికి కొడాలి నాని క్షమాపణ చెప్పాలి.!
సినీ పరిశ్రమ పెద్దగా సొంత తమ్ముడికి చిరంజీవి బుద్ధి చెప్పాలని మంత్రి ఆర్కే రోజా విమర్శలు గుప్పించారు.