Home » Citroen e-C3 Sale in India
Citroen e-C3 Launch : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ సిట్రోయెన్ (Citroen) భారత మార్కెట్లో e-C3 ఎలక్ట్రిక్ హ్యాచ్బ్యాక్ను లాంచ్ చేసింది. సిట్రోయెన్ ఎలక్ట్రిక్ కార్ల ధరలు రూ. 11.50 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతున్నాయి.