Home » City residents life
Hyderabad Floods : పదేళ్లలో ఎన్నడూ చూడని వాన.. వరద గోదారిలో కళ్లముందే మనుషులు కొట్టుకుపోయారు.. చూస్తుండగానే కార్లు, బైక్‌లు ప్రవాహంలో మునిగి పోయాయి… జనావాసాలు కూలిపోయాయి.. డ్రైనేజీలు ఉప్పొంగి ప్రవహించాయి. గంటల వ్యవధిలో బతుకు దుర్భరంగా మారింది. నిస్సహ�