Home » Civil Police Officer Rangaraj
పోలీసులు పలు కేసుల్లో జప్తు చేసి స్వాధీనం చేసుకున్న వాహనాలను ఓ చోట ఉంచుతారు. అలా వందలాది వేలాది వాహనాలు తుప్పు పట్టి పాడైపోతుంటాయి. ఏమాత్రం ఉపయోగం లేకుండా పోతాయి. కానీ కేరళ పోలీసులు మాత్రం అలా పాడైపోయిన వాహనాలను పచ్చని హరితవనంలా మార్చేశారు.