Clarity Miss

    క్లారిటీ లేని జనసేనాని : అయోమయంలో పార్టీ క్యాడర్

    March 5, 2019 / 06:06 AM IST

    అమరావతి : యుద్ధం వస్తుందని తనకు రెండేళ్ల కిందటే చెప్పారంటూ వ్యాఖ్యానించి చిక్కుల్లో పడ్డారు పవన్ కల్యాణ్.. పాక్ మీడియా, నేతలు కూడా పవన్ వ్యాఖ్యలను ఉదహరించడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో తను వ్యాఖ్యలను వక్రీకరించారంటూ వివరణిచ్చుకున్నారు.. ఈ

10TV Telugu News