Home » cm jagan
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో చివరి రోజు వాడీవేడి చర్చ జరిగింది. రాజధానిపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. హైదరాబాద్ అభివృద్ధి
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో చివరి రోజు వాడీవేడి చర్చ జరిగింది. హైదరాబాద్ అభివృద్ధి గురించి హాట్ డిస్కషన్ నడిచింది. మాజీ సీఎం చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని
చంద్రబాబు బంధువులకు మాత్రమే ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టుల్ని కట్టబెట్టారని సీఎం జగన్ విమర్శించారు. అసెంబ్లీలో ఈరోజు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై చర్చ చేపట్టిన సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..టీడీపీ ప్రభుత్వ హాయంలో ఔట్ సోర్సింగ్ ఉగ్యోగాల పేరుతో
ఏపీ అసెంబ్లీ 13 కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. ఏపీ వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగుల పన్ను సవరణ బిల్లులకు ఆమోదం లభించింది.
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లుకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు.
రాష్ట్రంలో అక్రమంగా మద్యం అమ్మినా, సరఫరా చేసినా ఆరు నెలలు జైలు శిక్ష, 2 లక్షల జరిమానా విధిస్తామని సీఎం జగన్ అన్నారు. రెండోసారి కొనసాగిస్తే రూ.5 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ ద్రోహి చంద్రబాబు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఏపీలోని కలెక్టర్లు, ఎస్పీలకు విందు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. విందుకు హాజరు కావాలని అందరికీ ఆహ్వానాలు పంపారు. డిసెంబర్ 17వ తేదీ మంగళవారం జరిగే ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు వివిధ విభాగాల పోలీసు క
ఏపీ రాజధానిగా అమరావతే ఉంటుందా? లేక మారుతుందా? మంత్రి బొత్స మాటల్లో వాస్తవమెంత? రాజధానిపై సీఎం జగన్.. ఎందుకు నోరు మెదపట్లేదు? రాజధానిపై మంత్రులెవరికీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం తీసుకుని వచ్చిన దిశ చట్టానికి ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. దిశ చట్టానికి చంద్రబాబు కూడా మద్దతు ప్రకటించగా.. తెలుగుదేశం ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఈ చట్టం గురించి అసెంబ్లీ�