Home » cm jagan
పరిమితిలేని అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా దశగా నడిపించడమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం తెచ్చిన బడ్జెట్ ఉందని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు అన్నారు.
ప్రస్తుత కేబినెట్ ఏర్పడి మూడేళ్లు అవుతుంది. సీనియర్ మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించి.. కొత్త వారిని మంత్రులుగా నియమించేందుకు సీఎం జగన్ డిసైడ్ అయ్యారు.
చాలాకాలంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పెండింగ్లో ఉంది. ఇదే సమయంలో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందంటూ కేబినెట్ సమావేశంలో సీఎం జగన్ తేల్చి చెప్పారు.
పదవి నుండి తప్పించిన వారికి జిల్లా ఇంచార్జ్ బాధ్యతలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కొంత మంది మంత్రివర్గంలో ఉంటారని సీఎం జగన్ చెప్పారు.
వ్యవసాయ రంగం రూ.11,387 కోట్లు, పశు సంవర్థకం రూ.1768 కోట్లు, బీసీ సంక్షేమం రూ. 20,962.06 కోట్లు, పర్యావరణ, అటవీ రూ. 685.36 కోట్లు, ఉన్నత విద్య రూ. 2,014.30 కోట్లు.
రూ.2,56,257 కోట్లతో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.2,08,261 కోట్లు, మూలధన వ్యయం రూ.47,996 కోట్లు, రెవెన్యూ లోటు రూ.17,036 కోట్లు, ద్రవ్య లోటు రూ.48,724 కోట్లు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దివాళా తీసిందంటూ టీడీపీ నేతలు ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు, అప్పులు, ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చెయ్యాలని డిమాండ్
అగ్రిగోల్డ్ కంపెనీని దోచుకుంది చంద్రబాబు అయితే అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులిచ్చింది తమ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చంద్రబాబు చిచ్చుపెడుతున్నారన్నారు.
87 సంవత్సరాల పెద్దాయనకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్రించారు. గవర్నర్ పై దాడి చేసేంత పనిచేశారని పేర్కొన్నారు. గతంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్ధితి చూడలేదన్నారు.
తమను ఉద్యోగాల నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ వందలాది మంది బీమా మిత్రలు సీఎం క్యాంపు ఆఫీస్ వద్ద ఆందోళన చేపట్టారు.