Home » CM KCR
తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సంబంధిత ప్రభుత్వ శాఖల యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ ను ఆదేశించారు.
బీజేపీ విషయం లేక విషం కక్కుతోంది.. హరీష్ రావు
మోదీ, బీజేపీ నేతలపై తలసాని హాట్ కామెంట్స్
ఇప్పటికే పలు ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. తాజాగా నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న..
ప్రధాని నరేంద్ర మోదీని చూసి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భయపడుతున్నారని బీజేపీనేత, నటి ఖుష్బూ విమర్శించారు.
మోదీ పాలనలో దేశంలో ఎవరూ సంతోషంగా లేరు. ప్రజలు అనేక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. మోదీ విధానాలతో ప్రపంచ వ్యాప్తంగా మన దేశం పరువుపోతోంది.. శ్రీలంక విషయంలో మోదీ సేల్స్ మేన్ లా వ్యవహరించాడు అంటూ సీఎం కేసీఆర్ మోదీ పాలన పట్ల తీరుపట్ల తీవ్ర స్థాయిలో �
న్యాయవాదిగా, ఐఏఎస్ గా సేవలు అందించిన యశ్వంత్ సిన్హాను రాష్ట్రపతి అభ్యర్థిగా టీఆర్ఎస్ మద్దతు ఇస్తోందని కేసీఆర్ తెలిపారు. అటువంటి యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలకటం గర్వంగా భావిస్తున్నానని సీఎం కేసీఆర్ అన్నారు,
union minister Kishan Reddy : హైదరాబాద్ అంతా పొలిటికల్ హీట్ తో కుతకుతలాడుతోంది. ఓ వైపు బీజేపీ జాతీయ కార్యక్రమాల సమావేశాలు..మరోవైపు రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ రాక సందర్భంగా టీఆర్ఎస్ కార్యక్రమాలు. ఇలా హైదరాబాద్ నగరం అంతా అటు కాషాయ జెండాలు..గు�
సరిగ్గా 520 రోజుల తర్వాత కుటుంబ, అవినీతి పాలన నుండి తెలంగాణకు విముక్తి లభిస్తుందన్నారు. బంగారు తెలంగాణ సాధించే, మోదీ ఆశీర్వాదాలు ఉన్న ప్రభుత్వం రాబోతోందన్నారు.(BJP Tarun Chugh)
ఎన్నికలెప్పుడొచ్చినా కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు రాజకీయంగా బొంద పెట్టటం ఖాయం అంటూ మరోసారి కేసీఆర్ పై విరుచుకపడ్డారు ఈటల రాజేందర్. ఎన్నికల తర్వాత కాంగ్రెస్, టీఆర్ఎస్ లు ఫ్రెండ్లీ పార్టీలుగా మారుతాయని ఈటల జోస్యం చెప్పారు.