Home » CM KCR
టీఆర్ఎస్ మాజీ నేత..మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై వచ్చిన భూకబ్జా ఆరోపణలు నిజమని అధికారులు నిర్ణయించారు. దీంతో ఆ భూముల్ని అసలైన హక్కుదారులకు పంచాలని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఎన్నో ఏళ్లుగా ఈటల కుటుంబం చేతిలో ఉన్న భూములు ఎట్టకేలకు
గవర్నర్ తమిళిసైకి ఫ్లవర్ బొకే ఇచ్చిన సీఎం కేసీఆర్
తెలంగాణలోని హైదరాబాద్ నగరం స్టార్టప్ హబ్ గా మారుతోంది. ఇక స్టార్టప్ లు అన్నీ ఒకే గొడుగు కిందకు రాబోతున్నాయి. దీనికి సంబంధించి దేశంలోనే ప్రతిష్టాత్మకమైన స్టార్టప్ ఇంక్యుబేటర్ అయిన టీ హబ్ 2.0 ప్రారంభానికి రంగం సిద్ధమైంది. ఈ రెండో టీ హబ్‌ను స
తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయన్ ఈరోజు ఉదయం ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో జరిగే ఈ కార్యక్రమంలో జస్టిస్ ఉజ్జల్ భూయన్ చేత గవర్నర్ తమిళి సై ప్రమాణస్వీకారం చేయిస్తారు. అయితే ఈ కార్యక్రమానికి సీఎం కే�
ఐటీ కారిడార్ రాయదుర్గంలో ఐదేళ్లు క్రితం టీ-హబ్ రెండో దశ భవన నిర్మాణ పనులు మొదలుపెట్టారు. మూడెకరాల్లో.. 276 కోట్ల రూపాయలతో ఈ భవనాన్ని నిర్మించారు. మొత్తం.. 3 లక్షల 70 వేల చదరపు అడుగుల్లో దీని నిర్మాణం జరిగింది.
ఖరీఫ్ సీజన్ కు సంబంధించి తొమ్మిదో విడత రైతు బంధు నగదు పంపిణీకి అంతా సిద్ధమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో నేటి మధ్యాహ్నం నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమకానున్నాయి. ఈ సీజన్‌కు రైతుబంధుకు అర్హులైన రైతుల సంఖ్య 68.94 లక్షలుగా ప్రభుత్వం లెక్కత�
68.10 లక్షల మంది రైతుబంధుకు అర్హులు అని తెలిపారు. కోటి 50 లక్షల 43 వేల 606 ఎకరాలకు సాయం అందనుంది. రూ.7వేల 521.80 కోట్లు పంపిణీ చేయనున్నారు.
హైదరాబాద్ ఐటీ కారిడార్లోనే ఎంతో ప్రత్యేకత కలిగిన భవనంగా టీ హబ్ 2 నిలుస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నిర్మాణ శైలితో పాటు అత్యంత విశాలమైన 5 రోడ్ల కూడలిలో కొత్తగా రూపుదిద్దుకుంది. మూడెకరాల్లో 276 కోట్ల రూపాయలతో ఈ భవనాన్ని నిర్మించారు.
గులాబీ బాస్ కేసీఆర్‌కు కొత్త టెన్షన్ మొదలైందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. తన ఎమ్మెల్యేల బృందం పనితీరుపై ప్రశాంత్ కిషోర్ టీమ్ అందిస్తున్న రిపోర్టులు కేసీఆర్‌ను కంగారుపెట్టిస్తున్నాయనే ప్రచారం ఆపార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. రాష్ట్�
సీఎం కేసీఆర్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. టీఆర్ఎస్ కార్యాలయం నిర్మాణంకు భూమి కేటాయింపు విషయంలో ఈ నోటీసులు జారీచేసింది. కేసీఆర్ తో పాటు అధికారులు, కలెక్టర్ కు సైతం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం నుంచి నోటీసులు వెళ్లాయి.