Home » co ordinators
టీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ తో మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికలపై వారికి దిశానిర్దేశం చేశారు. సోషల్ మీడియా ద్వారా ప్రచారం పెంచాలన్నారు. టీఆర్ఎస్ అంటే తిరుగు లేని రాజకీయ శక్తి అని కేటీఆర్ అన్నారు.