Home » Coalition Collapses
స్వీడన్ తొలి మహిళా ప్రధానిగా బుధవారం పగ్గాలు చేపట్టిన మగ్దలీనా అండర్సన్(54).. గంటల వ్యవధిలోనే రాజీనామా చేశారు. పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు ఆమోదం లభించకపోవడంతోపాటు,