Home » COASTAL DISTRICTS
బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య ప్రాంతంలో మరోసారి అల్పపీడనం ఏర్పడింది.
సూపర్ సైక్లోన్ “ఆంఫన్” రేపు(మే-20,2020) బెంగాల్ లో తీరం దాటే సమయంలో “అత్యంత తీవ్రమైన”తుఫాన్ గా మారనుందని ఇవాళ NDRF(National Disaster Response Force)చీఫ్ ఎస్ఎన్ ప్రధాన్ తెలిపారు. కరోనా, అంఫన్ తుపానులతో రెండు సవాళ్లను ఎదుర్కొంటున్నామని ఎన్డీఆర్ఎఫ్ చీఫ్ ఎస్ఎన