Home » Code Continues
తెలంగాణలో ఎన్నికల కోడ్‌కు ఎండ్ కార్డ్ పడటంలేదు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల పర్వంతో మొదలైన కోడ్… పరిషత్ ఎన్నికల వరకు నిర్విరామంగా కూస్తూనే ఉంది. అంతలోనే మరో ఎన్నికలు వచ్చాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడటంతో మరోస