Home » commissioner anjani kumar
ఆపద అంటే వచ్చేస్తాం అంటున్నారు హైదరాబాద్ పోలీసులు. దిశ ఘటన తర్వాత అలర్ట్ అయిన పోలీసులు అందరినీ అప్రమత్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆపదలో ఉంటే వెంటనే పోలీసుల సాయం కోరాలని అవగాహన పెంచుతున్నారు. ఈ మేరకు 100 నెంబర్‌కు ఫోన్ చేసిన 8 నిమిషాల్లోనే సం�