Concession on Power Bills

    దుర్గమ్మ భక్తులకు దీదీ వరాలు :ప్రభుత్వం నుంచి కమిటీకి రూ.50వేలు

    September 25, 2020 / 11:55 AM IST

    దసరా పండుగ వస్తోంది. దుర్గమ్మ భక్తులు అమ్మవారి పూజకు సిద్ధమవుతున్నారు. దుర్గా పూజ అనగానే మనకు కలకత్తా కాళీ గుర్తుకొస్తుంది. దసరాకు కలకత్తాలో అమ్మవారి దేవాలయం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. దసరా పండుగ సందర్భంగా దుర్గమ్మ భక్తులకు పశ్చిమబెంగ�

10TV Telugu News