Home » condolenses
ప్రముఖ పురాణ ప్రవచనకర్త మల్లాది చంద్రశేఖర శాస్త్రి (96) శివైక్యం చెందారు. హైదరాబాద్లోని తన నివాసంలో శుక్రవారం పరమపదించారు.