Home » confesses
నా భర్తను రెండేళ్ల క్రితం నేనే హత్య చేశాను..నాకు శిక్ష విధించండి అంటూ హర్యానా రాష్ట్రానికి చెందిన ఓ మహిళ జనతాదర్బార్‌లో సాక్షాత్తూ హర్యానా హోంశాఖ మంత్రి అనిల్ విజ్‌కు కన్నీళ్లతో ఓ లేఖ అందించింది. ఈ ఘటన స్థానికంగా పెను సంచలనం కలిగించింది.&nb