Home » confirm ticket
బాహుబలి సినిమాలో నటించి ప్రభాస్‌తో సమానంగా పాన్ ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చుకున్నాడు 'రానా దగ్గుపాటి'. తాజాగా ఈ హీరో ‘ట్రైన్ టికెట్ టైగర్’ అంటూ ఒక పోస్టర్ రిలీజ్ చేస్తూ.. రేపటి నుంచి మీ స్క్రీన్స్‌లో ప్రీమియర్ కానుంది అంటూ ట్వీట్ చేశాడు. అయిత