Home » Congress Working Committee
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రెడ్డి ప్రాధాన్యం సముచితంగానే ఉన్నందున సీడబ్లూసీలో ఇతర సామాజిక వర్గాలకు అవకాశం ఇవ్వాలంటూ అధిష్టానంపై ఒత్తిడి పెరుగుతోందట. రాష్ట్రంలోని ఒక కీలక నేత సైతం వీహెచ్, సీతక్క కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ మాజీ అధినేత సోనియా గాంధీ, కుమారుడు రాహుల్, కుమార్తె ప్రియాంకలు ఖర్గేకు స్వేచ్ఛనివ్వాలని, నిర్ణయాలను ఏ విధంగానూ ప్రభావితం చేయకూడదని భావించి కీలక సమావేశానికి దూరంగా ఉన్నారని పార్టీ నేతలు తెలిపారు. అయితే 2024 ఎన్నికల కోసం ఏర్పాటు చేసే
బ్లాక్ స్థాయి నుంచి కాంగ్రెస్ వర్కింగ్ కమిటి వరకు నిర్ణీత పదవీకాలం ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అధ్యక్షుడికి సహాయ పడేందుకు కమిటీల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పార్టీలో యువతకు ప్రాతినిధ్యం పెంచాలని నిర్ణయించారు.
మూడు రోజులపాటు జరగనున్న కాంగ్రెస్ మేధోమధన సదస్సు ‘నవ సంకల్ప్ చింతన్ శివిర్’ శుక్రవారం రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా భారీ మార్పులకు పార్టీ సిద్ధమైనట్లు కనిపిస్తోంది.
పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ కొత్త వ్యూహం
ఆజాద్ సూచనలకు సోనియా గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వచ్చే ఏడాది మే నెలలో కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ క్రమంలో కర్నాటలో పార్టీ బాధ్యతలను ఆజాద్‌కు అప్పగిస్తారంటూ...